కాకినాడ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

pawan kalyan at kakinada

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా&comma; విద్యుత్ నగర్ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు ఒక్కొక్కరితో విడివిడిగా చర్చలు జరుపుతున్న పవన్ కళ్యాణ్&period; పెద్దాపురం కి సంబంధించి జనసేన ఇన్ చార్జ్ తుమ్మల బాబు దాదాపు గంట సేపు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.