నేడు టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ

Advertisements

&NewLine;<p>అమరావతి…&period;<br>నేడు జనసేన&comma;టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది&comma; నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు&comma;జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు&period; టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు&comma; అశోక్ బాబు&comma; పట్టాభి మరియు జనసేన నుంచి కమిటీలు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ ముత్తా శశిధర్&comma; శరత్ కుమార్ హాజరుకానున్నారు&period;<br>నేటి మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది&period; ఇప్పటికే ఆరు అంశాలను మినీ మేనిఫెస్టో గా విడుదల చేసిన టీడీపీ&comma; మరో ఐదు లేక నాలుగు అంశాలను చేర్చాలని జనసేన వెల్లడి&period; ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.