జయహో బీసీ కార్యక్రమం..

Jayaho BC

Advertisements

&NewLine;<p>ఏలేశ్వరం నియెజకవర్గము లో ఈ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు&period; తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు&period; సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకి తీరని అన్యాయం చేశారని&comma; తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే బీసీలకి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు&period; ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులు అందరూ ఈ సమావేశానికి హాజరు అవ్వాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.