తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని.

Advertisements

<p>తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని&&num;8230&semi;20 నెలలకు పార్టీలో మానసిక ఇబ్బందులకు గురి చేశారని మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు&period; ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు&period; కాంగ్రెస్ అగ్రనేత&comma; ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తంది అని జీవన్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు&period; కొందరు నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అన్న సంతోషం కూడా లేకుండా చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; హైకమాండ్‌ తీరు&comma; పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ కుమార్‌ను తీసుకున్న కారణంగానే మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ&&num;8230&semi;&period;ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అన్యాయమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు&period; లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే&&num;8230&semi;తెలంగాణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు&period; ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు&period; బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేను అది కూడా తన సొంత నియోజకవర్గం నుంచి గెలుపొందిన వ్యక్తిని తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు&period; ఈ నిర్ణయం తనను ఎంతగానో బాధించింది అని మాజీమంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p>కాంగ్రెస్ అగ్రనేత&comma; ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని జీవన్ రెడ్డి మరోసారి ఆరోపించారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టార్జితమని అన్నారు&period; గత పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటారా&quest; అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు&period; తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాలు జాతీయస్థాయిలో ప్రభావితం చూపబోతున్నాయని&period;&period; &&num;8216&semi;జై భీమ్-జై సంవిధాన్-జై బాపు&&num;8217&semi; నినాదాలకు తూట్లు పొడిచారంటూ విమర్శించారు&period; కాంగ్రెస్‌ను వీడటం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు&period; గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని&&num;8230&semi;ఆత్మగౌరవం లేని చోట ఇక కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p>కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించారు&period; తన రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు&period; తన రాజకీయ జీవితంలో ఏనాడూ కూడా పదవుల కోసం వెంపర్లాడలేదు అని చెప్పుకొచ్చారు&period;అలాగని పదవుల కోసం ఎలాంటి పైరవీలు కూడా చేయలేదు అని చెప్పుకొచ్చారు&period; కార్యకర్తల గౌరవం కాపాడటమే తన ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు&period; తాను తీసుకున్న నిర్ణయం పట్ల ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మాజీమంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..