సంక్రాంతి సంబరాల్లో కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు…

Kanna Lakshminarayana in Sankranti celebrations

Advertisements

&NewLine;<p>సత్తెనపల్లి పట్టణంలోని రాజుల కాలనీలో సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి టిడిపి ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మరియు జనసేన సమన్వయకర్త బోర్ర వెంకట అప్పారావు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా కన్నా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు&period; ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది&period; 98 శాతం హామిలను నెరవేర్చామని చెప్పుకుంటున్న మోసగాళ్లు 85&percnt; హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజల మీద మోయలేని భారాలు మోపాడు&period; ఆర్టీసీ చార్జీలు&comma; కరెంట్ బిల్లులు&comma; చెత్త పన్ను కూడా వేసి నిత్యవసర వస్తువులు మోయలేనంత బరువు వేశాడు&period; దొంగల ముఠా చేసే పనులు ప్రశ్నించిన వారి మీద పోలీస్ కేసులు పెడుతున్నారు&period; ఆఖరికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుని కూడా 54 రోజులు జైల్లో పెట్టారు&period; ఈ సంక్రాంతితో చెడు రోజులపై మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను&period; పట్టణంలో ఒక గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేశారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.