పంచారామ క్షేత్రంలో కార్తీక పూజలు..

pancharama kshethram

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి&period; పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు&period; తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలోనే ఆలయానికి చేరుకుని శివ నామస్మరణ చేస్తున్నారు&period; పంచారామ క్షేత్రాల సందర్శనలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కూడా పలువురు భక్తులు ఆలయానికి విచ్చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.