కేసీఆర్‌తో సమావేశమైన కేకే..
కేశవరావు(Keshava Rao) తీరుపై బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) అసహనం వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్(Erravelli Farmhouse)లో కేసీఆర్‌తో సమావేశమైన కేకే.. పార్టీ మార్పు విషయాన్ని తెలిపారు. ఈ విషయంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి పదవులు అనుభవించి..పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని అన్నారు.
ఇది చదవండి: జ్యోతిష్మతి కాలేజీ విద్యార్థి శవం లభ్యం…
కేకే ఫ్యామిలీకి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన కేసీఆర్.. ఆలోచన మార్చుకోవాలని సూచించారు. అయితే కేసీఆర్ సూచనలను కేకే పక్కకు పెట్టారు. తాను కాంగ్రెస్‌లోనే చేరతానంటూ.. కాంగ్రెస్‌లోనే చచ్చిపోతానంటూ స్పష్టం చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి