ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్…

Maoist letter released

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ&lpar;మావోయిస్టు&rpar; తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేర లేఖ విడుదల చేశారు&period; ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమించాలని&comma; తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని&comma; UAPA కేసులను రద్దు చేసి NIA దాడులను ఆపాలని వారు డిమాండ్ చేశారు&period; ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలని సీపీఐ &lpar;మావోయిస్టు&rpar;పై&comma; అనుబంధ ప్రజాసంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండని &&num;8220&semi;ప్రజా పాలన&&num;8221&semi; కార్యక్రమంలో- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు&period; కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని&comma; కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించిందని&comma; పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు&period; వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొర తనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కూలీల&comma; పేదరైతుల&comma; మధ్యతరగతి&comma; ఉద్యోగ కార్మిక వర్గాలను కకలావికలం చేశారు&period; కాళేశ్వరం దోపిడీ&comma; మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి&comma; మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా అంతటా ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు&period; కేసీఆర్ కు అన్ని వేల కోట్ల ఆస్తు లెక్కడివి&quest; హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు&quest; కేటీఆర్&comma; కవిత సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి&quest; కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీద కుటుంబం పొందిన పర్సెంటేజీల వివరాలను బయటపెట్టాలన్నారు&period; అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..