ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కేసీఆర్ పర్యటన..

manchi reddy kishan reddy

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు సీఎం కేసీఆర్ రానున్నారు&period; ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లు పరిశీలించారు&period; మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని &comma; ఇబ్రహీంపట్నం లోని అనేక కంపెనీలు రావడం వలన ఎంతో అభివృద్ధి చెందుతుందని &comma; సాగర్ రోడ్డు వైపు సాఫ్టువేరు కంపెనీలు రావడం తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని &comma; ఫార్మాసిటీ &comma; శివన్న గూడ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు &period; ఇబ్రహీంపట్నం కేంద్రంలో భారీ బహిరంగ సభకు ప్రజలు భారీఎత్తున తరలిరావాలని &comma; కేసీఆర్ ఇచ్చే ప్రసంగం వినాలని &comma; ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి చేయడం కోసం ముఖ్యమంత్రి వస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.