విజయవాడ(Vijayawada) పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్(47th Division)లో ఎన్నికల ప్రచారం(Election campaign)లో కేశినేని శ్వేతా(Keshineni Swetha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గడప గడప కు వెళ్తుంటే ప్రజలు ప్రేమ ఆప్యాయలతో పలకరిస్తున్నారన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఒక మంచి పరిపాలన చూశారని, ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలన్నారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..
కేశినేని నాని ఇక్కడ ప్రజలకు ఒక ముద్దుబిడ్డ ఒక పెద్ద కొడుకు లాంటివాడని, గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారన్నారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రజలు దగ్గర ఓటు అడగడానికి వస్తే జనాలు అసలు మీకు ఇక్కడ ఓటు ఉందాని ప్రశ్నిస్తున్నారన్నారు. జనాల క్వశ్చన్ కి సమాధానాలు చెప్పలేక వెళిపోతున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి