వెంకట రామిరెడ్డి కౌంటర్..!

Ketireddy Venkata Ramireddy

Advertisements

&NewLine;<p>ఓటరు లిస్ట్ పై ప్రతిపక్షాల చేస్తున్నఆరోపణలపై శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు&period; నాలుగు గోడల మధ్య కూర్చొని ఎన్నికల ఓటరు లిస్టు సర్వేలను చూస్తే అక్రమాలు బయటపడవన్నారు&period; బీఎల్ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపించాలని కోరారు&period; ఓటరు నమోదు ప్రక్రియలో ఎవరైనా ఓట్లను తొలగించినా&comma; అక్రమంగా నమోదు చేసిన వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసు వేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరించారు&period; బీఎల్ఓ లు ఓటరు జాబితాను సరైన పద్ధతిలో రూపొందించాలని సూచించారు&period; ఒటరు ఉన్నాడా లేదా అనేది విచారణ చేసిన తర్వాతే ఓటరు నమోదు లేదా షిఫ్ట్ చేసే ప్రక్రియ చేపట్టాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్