రాజకీయంలో కీలక మలుపులు

TDP - Jana

Advertisements

&NewLine;<p>విజయవాడలో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది&period; టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి&period; వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోరు కొనసాగుతుంది&period; టీడీపీ &&num;8211&semi; జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది&period; ఇదే సమయంలో పశ్చిమ నుంచి బుద్ధా వెంకన్న&comma; జలీల్ ఖాన్&comma; నాగుల్ మీరా&comma; బేగ్ వంటి నేతలు రేసులో ఉన్నారు&period; అయితే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ తీవ్రమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..