హాట్ సీట్ గా మారిన ఖమ్మం అసెంబ్లీ స్థానం…

khammam

Advertisements

&NewLine;<p>రానున్న ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్ సీట్ గా మారింది&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&comma; బీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల బరిలో నిలవడంతో అందరి దృష్టి ఖమ్మం మీదే ఉంది &period; ఖమ్మం లో తెలుగు తమ్ముళ్లు సైతం తుమ్మల కు జై కొడుతున్నారు &period; బెదిరింపులు&comma; కబ్జాలు లేని ఖమ్మం కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ ఫేస్ టూ ఫేస్ &period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..