తిరుపతి లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన…

thirupathi murder news

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా&comma; సత్యవేడు నియోజకవర్గం&comma; బాలుడి కిడ్నాప్ ఆపై దారుణ హత్య&comma; ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం&comma;బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు&comma; తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్&lpar;8&rpar; బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ&period; బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసిన పరారైన మహిళ రేఖ&period; మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు&period; వరదయ్యపాలెం మండలంలోని కాంభాకం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ&period; వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.