పదవులు నాకు ఈక ముక్క తో సమానం – కొడాలి నాని

kodali nani sppech on occasion of ntr death anniversary

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా గుడివాడ&comma; గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని&period; ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి&comma; బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని&period; ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారు&period; చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారు&period; ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నా&period; ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా&period; చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే&period; కోర్టులు జైలుకు కదలి వెళ్ళు అంటున్నాయి&period; బాడీలో పార్టులు పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు&period; బాలకృష్ణ &comma; చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన ఫ్లెక్సీలు తొలగించడం తప్ప&period; జూ&period; ఎన్టీఆర్ ను ఎం చెయ్యలేరు&period; 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు ఎం జరిగింది &quest; తిరిగి ఇప్పుడు అదే జరుగతోంది&period; చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నారు&period; చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చిలు వేస్తే&period; లక్ష మంది ఎలా వస్తారు&period; సీఎం జగన్&comma; పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారు&period; పది రోజులైతే టిడిపి&comma; జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు&period; ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే తమకు వచ్చే నష్టం లేదు&period; జగన్ అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తాను&period; పదవులు తనకు ఈక ముక్కతో సమానం అని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.