కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలి..

kodi katti seenu arrest issue

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; అమలాపురం కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ అమలాపురంలో దళిత సంఘాల ఆందోళన&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో దళిత సంఘాల ఆందోళన&period; జైల్లో ఉన్న కోడి కత్తి శ్రీను వెంటనే విడుదల చేయాలంటూ గడియార స్తంభం సెంటర్లో నిరసన ర్యాలీ చేసిన దళిత సంఘాలు&period; నిందితుడు అనంత బాబును వదిలేసి దళిత యువకుడు కోడి కత్తి శీను జైలా అంటూ ఆందోళన&period; ఐదు సంవత్సరాలుగా జైల్లో మగుతున్న కోడి కత్తి శ్రీనుకు సాక్ష్యం చెప్పని ముఖ్యమంత్రి జగన్&period; 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి డబ్బా కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి జగన్&period; నిందితుడు అయిన అనంత బాబుకు బెయిల్ ఇచ్చి దళిత యువకుడి కి బెయిల్ ఇవ్వకపోవడం దారుణం&period; ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై కోడి కత్తి శ్రీనుకు బైల్ ఇప్పించాలి&period; లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేపడుతామటూ హెచ్చరించిన దళిత సంఘాల నేతలు&period; గడియార స్తంభం సెంటర్లో ఆందోళన నిరసన ర్యాలీ చేపట్టిన దళిత సంఘం నేతలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్