పేర్ని నాని పై కొల్లు రవీంద్ర ఆరోపణలు

Kollu Ravindra

Advertisements

&NewLine;<p>కరోనా టైంలో శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్లకు&comma; నేను ఏమి సేవ చేసానో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర&period;<br>మచిలీపట్నంలో పేర్ని నాని గోతికాడ నక్కలా ఉండి దొంగగా వ్యాక్సిన్లు అమ్ముకున్నాడని ఆరోపించారు&period; పేర్ని నాని కొత్తగా బందరు ప్రజల మీద ప్రేమ పుట్టినట్లు కరోనాలో తండ్రి&comma; కొడుకులు తెగ సేవ చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు&period; కరోనా సమయంలో మాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా బందరు ప్రజల కోసం చిత్తశుద్దితో ప్రాణాలను సైతం అడ్డుపెట్టి సేవ చేశామని కొల్లు తెలిపారు&period; ప్రజలకు విపరీతంగా సేవ చేశామని చెబుతున్న వాళ్లు తుఫాన్ సమయంలో సేవ చేయకుండా ఏ కలుగులో దాక్కున్నారని నిలదీశారు&period; నా కొడుకు ప్రజాసేవలో తరిస్తున్నాడని పేర్ని నాని చెబుతున్నాడని ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారా లేక నీ కొడుకుని గెలిపించారా అని ప్రశ్నించారు&period; ప్రజాసేవ ముసుగులో పిపిఏ కిట్లు&comma; వ్యాక్సిన్లు అమ్ముకోవడం&comma; మీ అవినీతి బాగోతం అంతా బందరు ప్రజల ముందు పెడతామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..