బ్యాంకులను భారీ ఎత్తున మోసగించిన నీరవ్ మోదీ.

Advertisements

<p>బ్యాంకులను భారీ ఎత్తున మోసగించి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరింది&period; తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు యూకే కోర్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను కోల్పోయిన తరువాత&period;&period; ఆయన &OpenCurlyQuote;యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ను ఆశ్రయించారు&period; అక్కడ కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు&period; దీంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను యూకే ప్రారంభించినట్లు తెలుస్తోంది&period; 2019 మార్చి నుంచి లండన్‌ జైలులో ఉన్న నీరవ్ మోదీపై పీఎన్‌బీ రుణ మోసం&comma; మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కొనసాగుతోంది&period; ఈ కేసుల్లో ఆయనను భారత్‌కు తీసుకురావాలని సీబీఐ&comma; ఈడీ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.