Latest News

ముగిసిన సీఎం చంద్రబాబు 5 రోజుల జిల్లాల పర్యటన.

<p>5 రోజుల జిల్లాల పర్యటనను ముగించుకొని అమరావతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు&period; నాలుగు జిల్లాల్లో అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి&period;&period;ఇవాల్టి నుంచి పరిపాలనపై దృష్టి సారించనున్నారు&period; ఇవాళ RTGS&comma; ఎకనమిక్ రీజియన్లు అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>à°ˆ నెల 1à°¨ అమరావతి…

Read more

నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం చంద్రబాబు.

<p>టీడీపీ యువనేత&comma; కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది&period; మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన à°ˆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు&period; నూతన దంపతులు బ్రహ్మం చౌదరి&comma; గౌతమి శ్వేతలను కలిసి…

Read more

కరీంనగర్ కార్పొరేషన్‌లో స్మార్ట్‌ఫోన్ల వివాదం.

<p>కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లకు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది&period; మొత్తం 70 మంది కార్పొరేటర్ల కోసం రూ&period;23 లక్షల 43 వేల బడ్జెట్‌ను కేటాయిస్తూ కార్పొరేషన్ తీర్మానం చేసింది&period; శామ్‌సంగ్ గెలాక్సీ A37 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు…

Read more

కామారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ABVP ఆందోళన.

<p>విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు&period; ప్రైవేట్&comma; కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని అరికట్టాలని&comma; పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా…

Read more

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల విస్తరణ.

<p>మేడ్చల్ జిల్లా&comma; పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఒకేరోజు 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు&period;ఒక్క సీసీటీవీ కెమెరా వంద…

Read more

గ్రీన్ ఫార్మింగ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం-మంత్రి శ్రీధర్ బాబు.

<p>గ్రీన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తూ దానికి అనుబంధంగా వివిధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు&period; వ్యవసాయం&comma; పరిశ్రమలు&comma; సాంకేతికత సమన్వయంతో సుస్థిర అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు&period; ఆధునిక…

Read more

తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలం.

<p>తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు&period; రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు&comma; పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ పూర్తి…

Read more

టూరిజంశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

<p>తారామతి&comma; బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు&period; సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు&comma; ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో…

Read more

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో రైతుల వినూత్న నిరసన.

<p>డాక్టర్ బి&period;ఆర్&period; అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం గ్రామంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది&period; పంట కాలువలకు నీరు వచ్చి నెల రోజులు దాటినా తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాలువలోనే కూర్చొని నిరసన తెలిపారు&period;…

Read more

టూరిజంశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

<p>తారామతి&comma; బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు&period; సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు&comma; ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో…

Read more