రాజధాని అమరావతికి చట్టబద్ధత..అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు..

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది&period; రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది&period; దీనికోసం&comma; ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది&period; సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ&comma; దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు&period; గత ఐదేళ్లుగా సాగుతున్న రాజధాని అనిశ్చితికి తెరదించి&comma; ప్రజల్లో భరోసా నింపడమే ఈ తీర్మాన ప్రధాన ఉద్దేశ్యం&period; అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం&comma; దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు&period; రాజ్యాంగబద్ధంగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తే&comma; భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ రాజధాని విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..