ఎన్నికల్లో కష్టపడ్డ వారికే ‘స్థానిక’ టిక్కెట్లు…

Bandi Sanjay Kumar

Advertisements

&NewLine;<p>వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు&period; దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎంపీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు&period; ఎన్నికల్లో కష్టపడి పనిచేయడంతోపాటు గ్రామ&comma; మండల స్థాయిలో వచ్చే ఫలితాల ఆధారంగా కార్యకర్తలు&comma; నాయకులకు స్థానిక సంస్థల్లో బీజేపీ టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు&period; కరీంనగర్ లోని శుభ మంగళ గార్డెన్స్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాధ్యక్షులు&comma; ఇంఛార్జీల సమావేశానికి బండి సంజయ్తో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి&comma; కార్యదర్శి బొమ్మ జయశ్రీ&comma; అధికార ప్రతినిధి సీహెచ్&period;విఠల్&comma; కరీంనగర్&comma; రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జి&period;క్రిష్ణారెడ్డి&comma; ప్రతాప రామక్రిష్ణ&comma; ఇంఛార్జీలు మీసాల చంద్రయ్య&comma; మోహన్ రెడ్డి&comma; పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఇంత క్యాడర్ లేదు&period; అయినా దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీని గెలిపించారు&period; ఈసారి క్యాడర్ పెరిగింది&period; రెట్టింపు మెజారిటీతో పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది&period; ఎన్నికల్లో మండలాధ్యక్షులు&comma; ఇంఛార్జీలు సమన్వయంతో పనిచేయాలి&period; ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుంది&period; ఎన్నికల్లో కష్టపడి పనిచేసే వాళ్లకు&comma; మెరుగైన ఫలితాలు తెచ్చిన వాళ్లకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇస్తాం&period; సర్పంచులు&comma; ఎంపీటీసీలు&comma; జడ్పీటీసీలు&comma; కౌన్సిలర్లు&comma; కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తాం&period; ఎంపీ సీటు గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా సీట్లు గెలిచే బాధ్యత నేను తీసుకుంటా&period; పార్టీలో ఉంటూ ఒకరిద్దరు నాయకులు పార్టీకి నష్టం చేస్తున్నారనే విషయం నా ద్రుష్టికి వచ్చింది&period; అట్లా చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే&period; అట్లాంటి వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదు&period; కొందరు నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు&period; వారి సంగతి అధిష్టానం చూసుకుంటుంది&period; మీరంతా కలిసి కట్టుగా బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయండి&period; గల్లీలో&comma; ఢిల్లీలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే&period; పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలి&period; బండి సంజయ్ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి&period; గ్రామాల్లోనూ బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి&period; కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేని పరిస్థితి ఉంది&period; బీఆర్ఎస్ కు అభ్యర్ధి ఉన్నా ఆ పార్టీకి ఓటేయడం దండుగ అనే భావనలో ప్రజలున్నారు&period; పోరాటాలతో రాష్ట్రంలో ప్రభంజనం స్రుస్టించి కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడంలో బండి సంజయ్ చేసిన క్రుషి అమోఘం&period; ఈ నేపథ్యంలో బండి సంజయ్ గెలుపు అనివార్యమనే భావనలో కార్యకర్తలతోపాటు సామాన్యులు కూడా ఉన్నారు&period; మీరు చేయాల్సిందల్లా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటేయాలని కోరండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>సీహెచ్&period;విఠల్ మాట్లాడుతూ…&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బండి సంజయ్ ను ఈసారి కూడా ఓడించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి&period; గత ఎన్నికల్లో కేసీఆర్ వందలు కోట్లు ఖర్చు పెట్టాడు&period; ప్రజల కోసం&comma; పార్టీ కోసం నిరంతరం పనిచేసే సంజయ్ ను గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం మనందరిపైనా ఉంది&period; సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి&period; కరీంనగర్ ప్రజలకు&comma; కార్యకర్తలకు మేలు జరిగే అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.