చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రజలని ప్రేమించారు- లోకేష్

lokesh about cbn

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఈ ప్రపంచానికి మెుత్తం తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు&period; గ్రామ స్థాయి నుండి మొదలు పెట్టి ఇతర రాష్ట్రాలు&comma; ఇతర దేశాల్లో కూడా చంద్రబాబుకి మద్దతుగా ఉద్యమాలు జరిగాయంటే అది ఆయన గొప్పతనం అని అన్నారు&period; జనసేన అధినేత పవన్ కల్యాణ్&comma; దేశంలో ఉన్న అనేక నేతలు చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు అని లోకేశ్ చెప్పుకొచ్చారు&period; &OpenCurlyQuote;చంద్రబాబు కుటుంబం&comma; కుటుంబ సభ్యుల కంటే ఎక్కువుగా ప్రజల్ని ప్రేమించారు&period; ఆయనకి అండగా నిలబడటమే కాకుండా ఆయన చేసిన గొప్ప పనులు ఇప్పటి యువతకు తెలిసేలా చేసారు&period; ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నిజాన్ని గెలిపించిన అందరికీ ధన్యవాదాలు&period; ఏ తప్పూ చేయని మమ్మల్నే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు&comma; 43 వేల కోట్ల ప్రజాధనం దోచేసిన వాళ్లను ఎం చెయ్యాలి&period; ల్యాండ్&comma; స్యాండ్&comma; వైన్&comma; మైన్ మాఫియా డాన్‌గా జగన్ మారారన్నారు&period; మూడు నెలల్లో జగన్ పర్మినెంట్‌గా జైలుకి పోవడం ఖాయం&period; ఈ వైసీపీ నేతలు ఎక్కడికి పోతారు&comma; మంత్రులు ఎక్కడికి పోతారు రేపు అవినీతి కి పాల్పడిన టోటల్ వైసీపీ ఇన్ జైల్&period; జైలర్ ఎవరో తెలుసా… చంద్రబాబు&period; మీ తాట తీస్తారు&period; ఇది ఖాయం రాసిపెట్టుకోండి&period; చలి కాలంలో ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది&period; మూడు నెలల్లో ఫ్యాన్ మాడిపోవడం ఖాయం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్