115
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర రెండో రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర జరగనుంది. ఉదయం 10:36కి నరసన్నపేట సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2:56కి శ్రీకాకుళంలో పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 4:45కి ఆముదాలవలస సభలో పాల్గొంటారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.