మత్యకారులతో లోకేష్ ముఖాముఖి…

nara lokesh

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా తునిలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ అక్కడి మత్యకారులతో మాట్లాడుతూ… మత్యకారులకు నాడు చంద్రబాబు ఎంతో మేలు చేస్తే&period;&period; నేడు సైకో జగన్ ప్రభుత్వం అన్నీ రద్దు చేసిందని ఆయన అన్నారు&period; మత్స్యకారుల తరపున బహిరంగ చర్చకు నేను సిద్ధమని&comma; మత్యకార మంత్రి అప్పలరాజు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు&period; టీడీపీ అధికారంలోకి వచ్బిన వంద రోజుల్లోపు జీవో 217 రద్దు చేస్తామని&comma; బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని ఆయన అన్నారు&period; కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్ల మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని&comma; టీడీపీ అధికారంలోకి వచ్చాక పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకువస్తామని ఆయన భరోసా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..