ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి వ్యవహారం..

love-marriage-muder

Advertisements

&NewLine;<p>మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య&comma; జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ &lpar;25&rpar; అనే యువకుడు హత్యకు గురయ్యాడు&period; రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు&period; నగేష్ తమ్ముడు విజయ్ పాల్ రంజిత్ కుమార్ అక్కని సోమవారం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు&period; ఈ క్రమంలో ఆగ్రహించిన రంజిత్&comma; నగేష్ ను పొడిచాడు&period; ఈ ఘటనలో నగేష్ చనిపోగా&comma; అతని తండ్రి యాదగిరి&comma; కజిన్ పోతరాజు సాయి కుమార్ కు గాయాలయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.