చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన మహాసేన రాజేష్…

mahasena rajesh

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన టిడిపి అధికార ప్రతినిధి పి&period;గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్&period; పి గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి&period;గన్నవరం నియోజవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించటం ఆనందంగా ఉందని మహసేన రాజేష్ అన్నారు&period; ఎమ్మెల్యే అభ్యర్థి అవుతానని కలలో కూడా ఊహించలేదని అలాంటిది బాధ్యతలు అప్పగించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు&period; 2019లో వైసీపీని గెలిపించడానికి దళితులంతా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి మాపైనే కేసులు పెట్టి జైలుకు పంపించి దాడులు చేసి ఎసేంట్ భూములు లాక్కుని దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి జాతికి అన్యాయం చేశాడని అన్నారు&period; దళిత వర్గానికి చెందిన 18 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..