భూపాలపల్లి జెన్కో లో విషాదం

Man dies in suspicious condition in Jenco

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జెన్కోలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు&period; ఫకీర్ గడ్డ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బుర్ర కొమురయ్య చనిపోయాడు&period; మరణించిన కొన్ని గంటలకు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు&period; మరణించిన విషయాన్ని ఆలస్యంగా చెప్పడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జెన్కో గేటు ముందు బంధువులు నిరసన తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.