133
శ్రీ సత్యసాయిజిల్లా, సోమందేపల్లి మండలం జూలుకుంట లో యువకుడు ఆత్మహత్య. భార్య కాపురానికి రాలేదనీ మనస్థాపంతో మసీదు రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎం చంద్రశేఖర్ (38). సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.