మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో పోలీసుల డేగ కన్ను

Maoist 23rd PLGO Week

Advertisements

&NewLine;<p>నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు మావోయిస్టు 23వPLGO వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో&period; తెలంగాణ -చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దులోని దండకారణ్య ప్రాంతంలో హై అలర్ట్&period; వెంకటాపురం ఏజెన్సీని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు&period; ఏజెన్సీలో ఉనికిని చాటుకోవడం కోసం మావోయిస్టులు&comma; సమర్థవంతంగా తిప్పుకుంటే ప్రయత్నంలో పోలీసులు&period; అటవీ ప్రాంత గిరిజన గ్రామాలపై డ్రోన్ కెమెరా&comma; హెలికాప్టర్లతో&comma; నిఘ వ్యవస్థను పటిష్టం చేసిన పోలీసులు&period; గోదావరి తీర ప్రాంతం పై డేగ కన్ను వేసిన పోలీసులు&period; వెంకటాపురం-వాజేడు&comma; భద్రాచలం -వెంకటాపురం రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తూ&comma; అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తూ&comma; గ్రామాలకు కొత్త వ్యక్తులు గాని అపరిచిత వ్యక్తులుగా కనపడితే పోలీసులకు సమాచారం తెలపాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌