ఎస్సై ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు…

Marching with the central forces

Advertisements

&NewLine;<p>జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కమలాపురం మూడు రోడ్ల కూడలి నుండి గ్రామ చావిడి వరకు వరకు సిఐ రామకృష్ణారెడ్డి&period;&period; ఎస్సై రుషికేశవరెడ్డి అధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు&period; రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కమలాపురం నియోజకవర్గం లోని అన్ని సమస్యాత్మక గ్రామాలు… ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటును స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారిలో మనస్తర్యాన్ని నింపేందుకు కేంద్ర బలగాలతో ఈ రోజు కమలాపురం టౌన్ లో కవాతు నిర్వహిస్తున్నట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు&period; రాబోయే ఎన్నికల్లో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి భరోసా కల్పించే నిమిత్తం ఈ కవాతు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.