నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

marri janareddy

Advertisements

&NewLine;<p>ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ తరపున కాక తన సొంత డబ్బులతో కూడా తన సేవా కార్యక్రమంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తానని బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వెంకటాపూర్ గగ్గల పళ్లి గ్రామాలలో మర్రి జనార్దన్ రెడ్డి నేడు విస్తృత ప్రచారం నిర్వహించారు&period; ఈ ప్రచారంలో మర్రి జనార్దన్ రెడ్డి వెంట నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు&comma; మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి లు పాల్గొన్నారు&period; ప్రచారానికి గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు&period; గగ్గలపల్లి గ్రామంలో శివాలయంలో పూజలు నిర్వహించి&comma; ఆశీస్సులు తీసుకున్న మర్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం పై ప్రసంగించారు&period; కారు గుర్తుకే ఓటు వేసి&comma; రైతు సంక్షేమ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు&period; ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ప్రేమను ఆయన ఓటర్లకు తెలియజేశారు&period; మంగళవారం నుండి రైతుబంధు పైసలు టింగ్ టింగ్ అంటూ రైతుల ఖాతాలోకి వస్తాయని ఓటర్లకు తెలిపారు&period; రైతుబంధు&comma; రైతు బీమా&comma; వృద్ధాప్య పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించిన బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కారు కోరారు &period; కారు గుర్తుకే ఈ నెల 30న ఓటు వేయాలని అందర్నీ మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు &period; మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారానికి ఆయన వెంట ర్యాలీగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు&period; త్వరలో నాగర్ కర్నూల్ జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలను కూడా తీసుకు వస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..