కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు..

karthika pournami

Advertisements

&NewLine;<p>కుప్పం పాతపేటలోని సోమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి&comma; గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఉదయం అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు&period; ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు మరియు మహిళలు తరలివచ్చి ఆలయం వాకిట్లో దీపాలు ఏర్పాటు చేసి తమ మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.