కొండ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరిన చేవెళ్ల యువకులు..

Chevella youths who joined BJP in the presence of Konda

Advertisements

&NewLine;<p>నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పని చేస్తుననారన్నారు&period; చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని కోమరబండ&comma; కేసారం గ్రామాల చెందిన సుమారు వంద మంది యువకులు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు&period; బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చల్లా ఇంద్రా రెడ్డి&comma; అంజి రెడ్డి&comma; గంధం రమేష్&comma; ఉమ్మెంతల రమేష్ ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు&period; వారికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇప్పుడిప్పుడే యువతీ యువకులకు అవగాహన ఏర్పడుతోందన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు&period; షాబాద్ మండలంలో ఇటీవల బీజేపీలోకి భారీగా చేరికలు పెరిగాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు&period; దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని&comma; మోడీకి ఓటు వేయాలన్నారు&period; కాబట్టి చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ని గెలిపించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తనకు దక్కనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు&period; తామంతా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపులో భాగం కావాలన్ని లక్ష్యంతోనే బీజేపీలో చేరామని పార్టీలో చేరిన యువకులు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ కేఎస్ రత్నం&comma; రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి&comma; జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి&comma; మండల అధ్యక్షులు కిరణ్&comma; బూత్ అధ్యక్షులు భవదేశ్&comma; సీనియర్ నాయకులు నారాయణ&comma; రాజు&comma; BJYM నాయకులు పొన్నా రాజీవ్ రెడ్డి పలువురు పార్టీ సీనియర్ నాయకులు&comma; కార్యకర్తలు&comma; బూత్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..