94
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో 168 ప్యాకెట్ల గంజాయిని సాగర్ పోలీసులు పట్టుకున్నారు. ఖాళీ టమాటా ట్రైల మధ్య గంజాయినీ పెట్టి, మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయి నాగార్జునసాగర్, ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు