నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో పెరగడం తో 2 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 16 వేల 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 65వేల 342 క్యూసెక్కులు కాగా. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం. ఔట్ ఫ్లో 65 వేల 342 క్యూసెక్కులు ఉందని అధికారులు చెప్పారు. సాగర్ లో ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు ఉందని అధికారులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కేంద్రంపై ఉమ్మడి పోరుకు తెలంగాణ సై.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం-2025పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై పడే ఆర్థిక భారం, గ్రామీణ ఉపాధి హామీ పథకం భవిష్యత్తుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో…
- అనకాపల్లి తీరంలో వేలాది చేపల మృతి.అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో భారీ సంఖ్యలో చేపలు మృతి చెంది సముద్ర తీరం వెంట కొట్టుకురావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. టన్నుల కొద్దీ చేపలు చనిపోవడంతో జీవనాధారాన్ని కోల్పోతామంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ…
- ఐర్లండ్, ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా క్రెకెట్ జట్టు ఎంపిక.వచ్చే నెలలో ఐర్లండ్, ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్లను.. BCCI ప్రకటించింది. జూన్ 26 నుంచి 28 వరకు భారత్ ఐర్లండ్‌తో రెండు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ 20 లు, 3…
- స్విట్జర్లాండ్‌లో ఇరాన్, అమెరికా శాంతి చర్చలు.ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కీలక సమావేశాలకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ప్రత్యేకంగా…
- రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ మరో దాడి.రష్యాలోని ఉరల్ ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. అయితే ప్రధాన శుద్ధి కేంద్రానికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 154745