జాతర ముగిసిన తగ్గని రద్దీ…తల్లుల దర్శనానికి పోటెత్తిన భక్తులు

medaram jatara 2024

Advertisements

&NewLine;<p>మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర నాలుగు రోజులుగా భక్త జనంతో పులకించింది&period; నాలుగు రోజులుగా కోటిన్నర మంది భక్తుల మొక్కులందుకున్న వన దేవతలు మహా జాతర ముగియడంతో జనం నుంచి వనంలోకి వెళ్లిన సమ్మక్క&comma; సారలమ్మ&comma; పగిడిద్దరాజు&comma; గోవిందరాజులు&period; శనివారం సాయంత్రం గిరిజన పూజారులు ప్రత్యేక పూజల మధ్య వనప్రవేశం చేయించారు&period; ముందుగా గోవింద రాజు&comma; పగిడిద్ద రాజులను స్వస్థలాలకు తీసుకెళ్లారు&period; తర్వాత సమ్మక్కను చిలకల గుట్టలో ఉన్న వనంలోకి&comma; సారలమ్మను కన్నేపల్లికి తీసుకెళ్లారు&period; ఉద్విగ్నంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు&period; వనదేవతలు అడవికి చేరే సమయంలో వాన జల్లులు కురవడంతో భక్తుల ముఖంలో చిరునవ్వు వెల్లు విరిసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ అభివృద్ధికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు..

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.