బీరకాయ వైద్యపరమైన ఉపయోగాలు

Ridge Guard

Advertisements

&NewLine;<p>బీర పాదు ఆకులు మెత్తగా నూరి&comma; రసం తీసి కళ్లలో వేస్తే కళ్ల మంటలు&comma; కంజెక్టివైటిస్ తగ్గుతుంది&period; బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది&period; బీరకాయ అరుచిని కూడా పొగొడుతుంది&period; లేత బీరపొట్టు వేపుడు జ్వరం పడి లేచిన వారికి హితవుగా వుంటుంది&period; కలువ గింజలకు చలువ చేసే గుణం వుంది&period; వీటిని పచ్చివిగా కానీ&comma; కూరగా కాని చేసకుని తీసుకోవచ్చు&period; నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి&comma; వడకట్టి&comma; ఆ నీటిని సేవించడం వల్ల ఫలితం వుంటుంది&period; అదే విధంగా పుదీనా ఆకులు&comma; ఉప్పు కలిపి&comma; నీటిలో మరిగించి&comma; ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు