‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర…

Memanthaa Siddam bus yatra

Advertisements

&NewLine;<p>&&num;8216&semi;మేమంతా సిద్ధం&&num;8217&semi; పేరిట సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు&period; ఈ నెల 27à°¨ ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు&period; సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా&comma; మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు&period; సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారని తెలిపారు&period;&period; మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని సజ్జల స్పష్టం చేశారు&period; &&num;8216&semi;మేమంతా సిద్ధం&&num;8217&semi; యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహిస్తామని తెలిపారు&period; యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు&period; అనంతరం పులివెందుల&comma; కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారన్నారు&period; ఇక మార్చి 28à°¨ నంద్యాలలో&comma; మార్చి 29à°¨ కర్నూలులో&comma; మార్చి 30à°¨ హిందూపురం లోక్ సభ స్థానాల పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుందని సజ్జల తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..