CAA పై సుప్రీంకోర్టు స్టే నిరాకరణ…

The Supreme Court stayed the Citizenship Amendment Act

Advertisements

&NewLine;<p>పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది&period; సీఏఏ పై స్టే విధించాలని కోరుతూ మొత్తం 237 పిటిషన్ లు దాఖలయ్యాయి&period; ఆ పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టింది&period; మూడు వారాల్లోగా పిటిష‌న్ల‌కు వివ‌à°°‌à°£ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది&period; అయితే ఈ కేసులో à°®‌ళ్లీ ఏప్రిల్ 9à°µ తేదీన విచార‌à°£ ఉంటుంద‌ని తెలిపింది&period; సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే 200 పిటిషన్లు దాఖలయ్యాయి&period; ఆ పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు చట్టం నిబంధనల అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు&period; దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో&period;&period; సీఏఏ అమలు కొనసాగనుంది&period; మరోవైపు 237 పిటిషన్లపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుందని&period;&period; దానికోసం నాలుగు వారాల సమయం కావాలని కోర్టుని కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా&period; ఈ చట్టం వల్ల ఏ వ్యక్తి పౌరసత్వం పోదని కోర్టుకు తెలిపారు&period; పిటిషనర్లలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్&comma; కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్&comma; టీఎంసీ నేత మహువా మొయిత్రా ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"pzJcnpWES7Y" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..