రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న మీటర్లు..!

Farmers

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో విద్యుత్‌ శాఖ అధికారులు రైతుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వారి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించారు&period; ఈ విషయాన్ని రైతు సంఘం నాయకులు గుర్తించి వెంటనే పొలాల్లో అమర్చిన 25 మీటర్లను ధ్వంసం చేసారు&period; అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు&period; మీటర్లు బిగించడాన్ని ఏపీ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు&period; ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుని వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు&period; పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఉరితాలు బిగించినట్టేనని దీన్ని రైతులు వ్యతిరేకించాలని సూచించారు&period; ప్రభుత్వం మీటర్లు బిగించడాన్ని ఆపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌