భారీ వర్షానికి నేలకొరుగుతున్న వృక్షాలు…

thirumala tree falls on car

Advertisements

&NewLine;<p>తిరుమలలో భారీ వర్షం భారీ ఈదురు గాలులు&period; భారీ ఈదురు గాలులతో పాంచజన్యం వసతి గృహం వద్ద నేలకొరిగిన భారీ వృక్షం&period; పార్కింగ్ లో ఉన్న కారుల పై పడడంతో నుజ్జునుజ్జైన కారు&period; మూడు కారులు ధ్వంసం&period; సమయానికి కారులో భక్తులు ఎవ్వరు లేక పోవడంతో తప్పిన పెను ప్రమాదం&period; వెంటనే స్పందించిన టిటిడి ఫారెస్ట్&comma;ఫైర్ సిబ్బంది&period; నేలకొరిగిన చెట్టును కట్ చేసి తోలగిస్తున్న సిబ్బంది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..