మంత్రి స్థానిక మహిళలతో డ్యాన్స్ చేస్తూ పర్యటన..

Usha Rani Charan

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పెనుకొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పర్యటించారు&period; ఈ సందర్భంగా రొద్దం మండలంలోని పల్లె పల్లెన ఉషమ్మకు మహిళలు ఘన స్వాగతం పలికారు&period; మంత్రి ఉషాశ్రీచరణ్ ఉత్సాహంగా స్ధానిక మహిళలతో కలిసి నృత్యం చేశారు&period; పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మంత్రి ఉషశ్రీచరణ్ తిరుగుతున్నారు&period; అందులో భాగంగా రొద్దం మండలంలో పర్యటించారు&period; 2024లో సీఎం జగన్ ని సీఎం చేసేంతవరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని&comma; ముఖ్యంగా మహిళలకు జగనన్న చేదోడువాదోడుగా ఉంటాడని&comma; కాబట్టి మహిళలందరూ వైసిపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మహిళలతో డ్యాన్స్ ఆడుతూ మంత్రి మహిళలతో కలిసి తిరిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.