మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్…

jogi ramesh

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత నెల 26వ తేదీ నుండి మూడు ప్రాంతాలనుండి మూడు రథాలు ఎక్కి జగనన్న కటౌట్ పెట్టీ బస్ యాత్ర చేస్తేనే జన సంద్రంగా మారింది&period; సైకిల్ తుప్పు పట్టింది&comma;గ్లాసు పగిలిపోయింది&period; పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు&period; చంద్రబాబు జైల్ నుండి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయాడు&period; సామాజిక న్యాయం గురించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడలేదు&period; నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని రాజ్యసభ సభ్యులను చేసింది జగనన్న స్పీకర్&comma; చైర్మన్ స్థానాలలో వెనుకబడిన వారిని కూర్చోబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది&period; చంద్రబాబు పాలేరు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెంచా నాదెళ్ల మనోహర్ ప్రెస్మీట్ పెట్టీ విద్యా కానుక కిట్ ఇవ్వడం తప్పు అంటాడు&period; తప్పో కాదో ప్రజలే చెప్పాలి&period; పేదవారిపై వీరంతా కక్ష కట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..