షర్మిలపై మంత్రి రోజా విమర్శలు..!

Roja

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా&period;&period; APCC చీఫ్ షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు&period; వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప&period;&period; షర్మిల ఆయన కోసం చేసిందేమీ లేదన్నారు&period; వైఎస్ఆర్ వారసుడు జగనన్న ఒక్కరే అని అన్నారు&period; వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి&period;&period; తాను తెలంగాణ బిడ్డనని&period;&period; ఇక్కడే పుట్టి&period;&period; ఇక్కడే పెళ్లి చేసుకున్నాని చెప్పి&period;&period; పార్టీ మూసేశారన్నారు&period; వైఎస్ఆర్ ఆత్మ క్షోబించే విధంగా షర్మిల పనిచేస్తున్నారన్నారు&period; జగనన్న మాత్రం అందుకు భిన్నంగా పని చేస్తున్నారన్నారు&period; వైఎస్ఆర్ ఆశయాల కోసం పని చేస్తున్నది జగన్ మాత్రమేనని తెలిపారు మంత్రి రోజా&period; షర్మిల చంద్రబాబు వదిలిన బాణం అని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lokesh-lashed-out-at-jagans-government&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"u1wftAmKdQA" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;TUixDpNiS-I&quest;si&equals;6a8k5X&lowbar;YdVori4hD">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌