రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

Minister Tummal's key announcement on Rythu Bharosa, crop insurance, loan waiver scheme

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రైతు భరోసా&comma; పంటల బీమా&comma; రుణమాఫీ పథకం విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం&lpar;Telangana Govt&rpar; కసరత్తు ముమ్మరం చేసింది&period; ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ పథకాలకు కావాల్సిన నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క&lpar;Bhatti Vikramarka&rpar;తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&lpar;Tummala Nageswara Rao&rpar; చర్చించారు&period; పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు&comma; బ్యాంకులకు మంత్రి తుమ్మల&lpar;Minister Tummala&rpar; సూచించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;dundigal-car-accident-at-hyderabad&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">హైదరాబాద్‌ దుండిగల్‌లో కారు బీభత్సం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వచ్చే వానాకాలనికి సంబంధించి ఎరువులు&comma; విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు&period; మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు à°§à°° అందేవిధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు&period; అదేవిధంగా పండ్లు పక్వానికి వచ్చేందుకు కార్బయిడ్ ప్రయోగించే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.