సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలం

MLA Adimulam

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించారు&period; తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ ఛార్జిగా ప్రకటించారన్నారు&period; చెవిరెడ్డి&comma; కరుణాకర్ రెడ్డి&comma; రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ నిలదీశారు&period; తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది పెద్దిరెడ్డినే అని ఇటీవల సీఎం తనను పిలిపించి ఎంపీగా పోటీ చేయాలని తెలిపారన్నారు&period; అందుకు తాను ఏం తప్పు చేశానని ఎందుకు ఎంపీగా పంపుతున్నారని అడిగానన్నారు&period; ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి రెండు కారణాలను చెప్పాలని అడిగానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..