ఎమ్మెల్యే టికెట్ ధర్మశ్రీకి ఇస్తే ఓడిపోవడం తథ్యం..

Dharma Sri

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యతిరేక పోకడలు నిరసిస్తూ బుచ్చియ్య పేట మండలంలో పలువురు వైసీపీ నేతలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖపట్టణం విశాఖ డైరీ కార్యాలయం వద్ద అసమ్మతి నేతలతో చర్చ&comma; సయోధ్య కార్యక్రమాన్ని చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్ కరణం ధర్మశ్రీ ఏర్పాటు చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆ సమయంలో బుచ్చయ్యపేట జడ్పిటిసి దొండా రాంబాబు&comma; ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు చెప్పుకోవడానికి వీలు లేని దుర్భాషలు ఆడడమే కాకుండా చేయి చేసుకున్నారని వడ్డాది మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు వైసీపీ నేత మాట్లాడుతూ చర్చలు అని పిలిచి మాపై చేయి చేసుకున్నారని నానా దుర్భాషలు&comma; బూతు మాటలు తిట్టారని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ధర్మశ్రీ కి వ్యతిరేక వర్గం అంతా కూడా సమావేశమై ముఖ్య నిర్ణయాన్ని తీసుకున్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పిఎసిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసిరావు తెలిపారు&period; ధర్మశ్రీ కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము సహకరించమని తెలుపుతున్నారు&period; మాజీ చోడవరం చక్కెర కర్మాగారం చైర్మన్ దొండా కన్నబాబు మాట్లాడుతూ విశాఖపట్నం డైరీలో చర్చలకు రమ్మని పిలిచి చేయి చేసుకోవడం నానా దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;it-was-the-congress-government-that-included-the-lambadis-in-the-st-list&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-73&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Hit-Run&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-73&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్&period;&period; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్&period;">&OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్&period;&period; ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సంజయ్ రావ్&comma; నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’&period; క్రైమ్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-61&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Elon-Musk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-61&sol;amp&sol;" alt&equals;"ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌&period;">ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ వ్యాపార దిగ్గజం&comma; టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు&period; ఆయనకు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.