నాపై ఆరోపణలు తగదు ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి…

Krishna Mohan Reddy

Advertisements

&NewLine;<p>ఇటీవల ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మార్కాపురం కు చెందిన నలుగురు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడారు&period;‌ఈ క్రమం లో కొందరు నాపై ఆరోపణలు చేయడం విచారకరం&period; దీనిపై వివరణ ఇవ్వాలని భావించానని&comma; అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని&comma; ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు&period; మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ&comma; దరిమడుగు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కి&comma;అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయని&comma; ఇందులో నన్ను లాగడం మంచిపద్దతి కాదన్నారు&period; గ్రామ చెరువు దశాబ్దాల క్రితం నాటి అంశం అని అన్నారు&period; రామడుగు రమేష్ కు&comma; మా పార్టీ కే చెందిన మరో వ్యక్తితో ఉన్న విభేదాలు అని అన్నారు&period; మా పార్టీ అంతర్గత వ్యవహారం అని దానిని మేం సరిచేస్తున్నామని తెలిపారు&period; పోరెడ్డి నాగిరెడ్డి విషయం లో నాకు ఎలాంటి సంబంధం లేదని&comma; నాగిరెడ్డి ద్వారా మోసపోయిన వారికి నేను మద్దతు ఇచ్చానని&comma; చెప్పారు&period; పై విషయాల్లో నాకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు&period; దేవాలయ అభివృద్ధి నిధులు మీ‌ పార్టీ వారే లెక్కలు చూస్తున్నారని&comma; విచారణ చేసుకోవాలి అని సలహా ఇచ్చారు&period; భూ ఆక్రమాలలో ఎలాంటి పనైనా సిట్ ద్వారా పరిష్కారం చేసుకుందాం à°°à°¾ అని హెచ్చరించారు&period; అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ టీడీపీ నాయకులకు &period; సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్