ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సై అంటే సై…

Politics is heating up in Mandapet MLC, MLA

Advertisements

&NewLine;<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి&period; ఎమ్మెల్సీ&comma; ఎమ్మెల్యే సై అంటే సై అంటున్నారు&period; ప్రైవేటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఎమ్యెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు&comma; ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు&period; కేశవరంలో తోట త్రిమూర్తులు అక్రమంగా గ్రావెల్‌ తవ్వవాలు చేపట్టారని ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించారు&period; ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తేల్చుకోవడానికి గ్రామ ప్రజలతో ప్రైవేటు ఎన్నిక ఏర్పాటు చేద్దామని అన్నారు&period; ఎన్నికకు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని తీర్మానం చేసుకున్నారు&period; గ్రామంలో ప్రైవేటు ఎన్నికలో ఓడిపోయిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు&period; తమ పార్టీల అధిష్ఠానంతో ఈ మేరకు ప్రకటన చేయించాలని అన్నారు&period; ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నిక ఉండాలని నిర్ణయం తీసుకున్నారు&period; ఈ మేరకు అన్ని రూల్స్ రూపొందించాక మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్