నేడు తిరుమలకు మోడీ..

Naredra Modi

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంకాలం 7 గంటల 45 నిమిషాలకు తిరుమల కు రానున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు&period; అనంతరం ప్రధాని మోడీ రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటారు&period; తిరుమలలో ఏర్పాటు చేసిన అతిధి గృహాం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&comma; ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలుకనున్నారు&period; పద్మావతి అతిథి గృహాల ప్రాంతంలో ఉన్న ఓ అతిథి భవనంలో నరేంద్ర మోడీ బస ఏర్పాట్లను చేశారు&period; ఆ ప్రాంతం మొత్తాన్ని ఎస్పీజీ ఆధీనంలోనికి తీసుకుంది&period; అధికారులు ప్రధాని మోడీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..